"పూర్తి బ్యాకప్" "పూర్తి పునరుద్ధరణ" "కనెక్ట్ చేసిన డెస్క్‌టాప్ కంప్యూటర్‌లో మొత్తం డేటాను పూర్తిగా బ్యాకప్ చేయాలని అభ్యర్థన అందింది. మీరు ఇలా చేయడానికి అనుమతించాలనుకుంటున్నారా?\n\nబ్యాకప్‌ను మీరు అభ్యర్థించి ఉండకపోతే, ఆ చర్య చేయడానికి అనుమతించవద్దు." "నా డేటాను బ్యాకప్ చేయి" "బ్యాకప్ చేయవద్దు" "కనెక్ట్ చేసిన డెస్క్‌టాప్ కంప్యూటర్ నుండి మొత్తం డేటాను పూర్తిగా పునరుద్ధరించాలని అభ్యర్థన అందింది. మీరు ఇలా చేయడానికి అనుమతించాలనుకుంటున్నారా?\n\nపునరుద్ధరణను మీరు అభ్యర్థించి ఉండకపోతే, ఆ చర్య చేయడానికి అనుమతించవద్దు. దీని వల్ల ప్రస్తుతం పరికరంలో ఉన్న డేటా ఏదైనా భర్తీ చేయబడుతుంది!" "నా డేటాను పునరుద్ధరించు" "పునరుద్ధరించవద్దు" "దయచేసి దిగువ మీ ప్రస్తుత బ్యాకప్ పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి:" "దయచేసి దిగువ మీ పరికర గుప్తీకరణ పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి." "దయచేసి దిగువ మీ పరికర గుప్తీకరణ పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. ఇది బ్యాకప్ ఆర్కైవ్‌ను గుప్తీకరించడానికి కూడా ఉపయోగించబడుతుంది." "దయచేసి పూర్తి బ్యాకప్ డేటాను గుప్తీకరించడం కోసం ఉపయోగించడానికి పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. దీన్ని ఖాళీగా వదిలిపెడితే, మీ ప్రస్తుత బ్యాకప్ పాస్‌వర్డ్ ఉపయోగించబడుతుంది:" "మీరు పూర్తి బ్యాకప్ డేటాను గుప్తీకరించాలని కోరుకుంటున్నట్లయితే, దిగువ పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి:" "మీ పరికరం గుప్తీకరించబడినందున, మీరు మీ బ్యాకప్‌ని గుప్తీకరించాల్సి ఉంటుంది. దయచేసి దిగువ పాస్‌వర్డ్‌ని నమోదు చేయండి:" "పునరుద్ధరణ డేటా గుప్తీకరించబడుంటే, దయచేసి దిగువ పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి:" "బ్యాకప్ ప్రారంభమవుతోంది..." "బ్యాకప్ పూర్తయింది" "పునరుద్ధరణ ప్రారంభమవుతోంది..." "పునరుద్ధరణ పూర్తయింది" "చర్య సమయం ముగిసింది"