<stringname="backup_confirm_text"msgid="1878021282758896593">"కనెక్ట్ చేసిన డెస్క్‌టాప్ కంప్యూటర్లో మొత్తం డేటాను పూర్తిగా బ్యాకప్ చేయాలని అభ్యర్థన అందింది. మీరు ఇలా చేయడానికి అనుమతించాలనుకుంటున్నారా?\n\nబ్యాకప్‌ను మీరు అభ్యర్థించి ఉండకపోతే, ఆ చర్య చేయడానికి అనుమతించవద్దు."</string>
<stringname="restore_confirm_text"msgid="7499866728030461776">"కనెక్ట్ చేసిన డెస్క్‌టాప్ కంప్యూటర్ నుండి మొత్తం డేటాను పూర్తిగా పునరుద్ధరించాలని అభ్యర్థన అందింది. మీరు ఇలా చేయడానికి అనుమతించాలనుకుంటున్నారా?\n\nపునరుద్ధరణను మీరు అభ్యర్థించి ఉండకపోతే, ఆ చర్య చేయడానికి అనుమతించవద్దు. దీని వల్ల ప్రస్తుతం పరికరంలో ఉన్న డేటా ఏదైనా భర్తీ చేయబడుతుంది!"</string>
<stringname="current_password_text"msgid="8268189555578298067">"దయచేసి దిగువ మీ ప్రస్తుత బ్యాకప్ పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి:"</string>
<stringname="device_encryption_restore_text"msgid="1570864916855208992">"దయచేసి దిగువ మీ పరికర గుప్తీకరణ పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి."</string>
<stringname="device_encryption_backup_text"msgid="5866590762672844664">"దయచేసి దిగువ మీ పరికర గుప్తీకరణ పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. ఇది బ్యాకప్ ఆర్కైవ్‌ను గుప్తీకరించడానికి కూడా ఉపయోగించబడుతుంది."</string>
<stringname="backup_enc_password_text"msgid="4981585714795233099">"దయచేసి పూర్తి బ్యాకప్ డేటాను గుప్తీకరించడం కోసం ఉపయోగించడానికి పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. దీన్ని ఖాళీగా వదిలిపెడితే, మీ ప్రస్తుత బ్యాకప్ పాస్వర్డ్ ఉపయోగించబడుతుంది:"</string>
<stringname="backup_enc_password_optional"msgid="1350137345907579306">"మీరు పూర్తి బ్యాకప్ డేటాను గుప్తీకరించాలని కోరుకుంటున్నట్లయితే, దిగువ పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి:"</string>
<stringname="backup_enc_password_required"msgid="7889652203371654149">"మీ పరికరం గుప్తీకరించబడినందున, మీరు మీ బ్యాకప్‌ని గుప్తీకరించాల్సి ఉంటుంది. దయచేసి దిగువ పాస్‌వర్డ్‌ని నమోదు చేయండి:"</string>
<stringname="restore_enc_password_text"msgid="6140898525580710823">"పునరుద్ధరణ డేటా గుప్తీకరించబడుంటే, దయచేసి దిగువ పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి:"</string>